Nov 30, 2011

బాటసారి

గాత్రం: పి.లీల



పల్లవి:

శరణమునీవే దేవి కరుణా నాపై చూపవే
శరణమునీవే దేవి కరుణా నాపై చూపవే
శరణమునీవే దేవి

చరణం1:

నిన్నె నమ్ముకొని బ్రతికెదనమ్మ
పతిని దూరము చేయకుమమ్మ
నిన్నె నమ్ముకొని బ్రతికెదనమ్మ
పతిని దూరము చేయకుమమ్మ
పసుపుకుంకుమ నిలుపగదమ్మ రాజరాజేశ్వరి

శరణమునీవే దేవి కరుణా నాపై చూపవే
శరణమునీవే దేవి

చరణం2:

మాపై జాలిని పూనగలేవా
ఆపద తీరుపజాలవా
మాపై జాలిని పూనగలేవా
ఆపద తీరుపజాలవా
విధికి జీవులు బానిసలేనా
కథ వ్యధగా ముగిసేనా

మాపై జాలిని పూనవా
ఆపద తీరుపజాలవా
విధికి జీవులు బానిసలా
కథ వ్యధగా ముగిసేనా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1 comment:

సుభ/subha said...

విహారి గారూ బ్లాగు 4 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు..