Oct 1, 2007

సువర్ణసుందరి

తారాగణం:నాగేశ్వరరావు,అంజలిదేవి
గాత్రం: ఘంటసాల, జిక్కి
సంగీతం:ఆదినారయణరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
నిర్మాత:ఆదినారయణరావు
దర్శకత్వం:వేదాంతం రాఘవయ్య
విడుదల: 1955




పల్లవి:

ఆ ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
హాయి హాయిగా ఆమని సాగే
సోయగాల గన ఓయి సఖా హాయి సఖా ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
లీలగా పువులు గాలికి వూగా ఆ ఆ ఆ ఆ
లీలగా పువులు గాలికి వూగా ఆ ఆ ఆ ఆ
లీలగా పువులు గాలికి వూగా
సనిదమ దనిసా
రిసనిద సరిసని దని సదద మద గరిగ మదని
లీలగా పువులు గాలికి వూగా
కలిగిన తలపులు వలపులు రేగా
కలిగిన తలపులు వలపులు రేగా
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే


చరణం1:

ఏమో ఏమో తటిలతికమే మెరుపు
ఏమొ ఏమో తటిలతికమే మెరుపు మైమరపేమొ
మయిలు రాజు దరి మురిసినదేమొ
మైమరపేమో
మయిలు రాజు దరి మురిసినదేమొ
వలపు కౌగిళుల వాలి సోలి వలపు కౌగిళుల వాలి సోలి
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా

హాయి హాయిగా ఆమని సాగే

చరణం2:

ఆ ఆ ఆ ఆ ఆ
చూడుమా చందమామ అటు చూడుమా చందమామ
కనుమా వయ్యారి శారదయామిని కవ్వించే ప్రేమ చూడుమా చందమామ
వగలా తూలే విరహిణులా వగలా తూలే విరహిణులా
మనసున మొహము రేపు నగవులా మనసున మొహము రేపు నగవులా
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా

హాయి హాయిగా ఆమని సాగే

చరణం3:

ఆ ఆ ఆ ఆ కనుగవా తనియగా ప్రియతమా
కలువలు విరిసెనుగా కనుగవ తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా ఆ ఆ కనుగవ తనియగా
చెలువము కనుగొనా ఆ ఆ చెలువము కనుగొనా మనసానంద నాట్యాలు సేయునోయీ
ఆనంద నాట్యాలు సేయునోయీ
సేయునోయీ ఆనంద నాట్యాలు సేయునోయీ
సరిగమదనిసా దనిసా సనిసగరిగ సరిసని
దనిమదనిస నిరినిరి దనిదని మదమద గమగమ గమ
దనిసా గమ దనిసాదనిసా

Get this widget | Track details | eSnips Social DNA

No comments: