తారాగణం:కృష్ణ,జయప్రద,మందాకిని,రాధ
గాత్రం:రాజ్ సితారం,పి.సుశీల
సంగీతం:బప్పిలహరి
దర్శకత్వం:కృష్ణ
విడుదల:1986
పల్లవి:
జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం
హే హేహే ఆ ఆ అహహ
లాలల ల ల
ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈవేళ
ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈవేళ
ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ
ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ
తారజాబిలి కలవనినాడు ఏవెన్నెలా లేదులే
జుం జుం జుం జుంతనజుం
జుం జుం జుం జుంతనజుం
ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈవేళ
చరణం1:
జుంతనజుం జుంతనజుం జుంతనజుం జుంతనజుం
అనురాగం అందంగా మెరిసింది నీకళ్ళలోన
అందుకోనా లేతవలపే నీముద్దుముంగిల్లలోన
జుం జుం జుం జుంతనజుం
జుం జుం జుం జుంతనజుం
అనురాగం అందంగా మెరిసింది నీకళ్ళలోన
అందుకోనా లేతవలపే నీముద్దుముంగిల్లలోన
కదిలే నీప్రాణశిల్పం మదిలో కర్పూరదీపం
కదిలే నీప్రాణశిల్పం మదిలో కర్పూరదీపం
హొయ్ నింగి నేల కలిసినచోట ఏ వెలుతురు రాదులే
జుం జుం జుం జుంతనజుం
జుం జుం జుం జుంతనజుం
ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈవేళ
చరణం2:
ఓ ఒహొహో లా లాలల
ఆహాహహా ఓహోహో
ఎన్నాళ్ళో ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోన
జుం జుం జుం జుంతనజుం
జుం జుం జుం జుంతనజుం
ఎన్నాళ్ళో ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోన
అలలై నా సోయగాలు పాడాలి యుగయుగాలు
అలలై నా సోయగాలు పాడాలి యుగయుగాలు
వాగు వంక కలవని నాడు ఏ వెల్లువా రాదులే
జుం జుం జుం జుంతనజుం
జుం జుం జుం జుంతనజుం
ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈవేళ
చరణం3:
జుం తనజుం జుం తనజుం జుం తనజుం జుం తనజుం
కాలంతో ఈ బంధం ఈడల్లే పెంచింది నన్ను
అల్లుకోనా నీ తోడై నీ లేత కౌగిళ్ళలోన
జుం జుం జుం జుంతనజుం
జుం జుం జుం జుంతనజుం
కాలంతో ఈ బంధం ఈడల్లే పెంచింది నన్ను
అల్లుకోనా నీ తోడై నీ లేత కౌగిళ్ళలోన
నీకే నా రాచపదవి నీవే నా ప్రణయరాణివి
నీకే నా రాచపదవి నీవే నా ప్రణయరాణివి
నీవు నేను కలవకపోతే ప్రేమన్నదేలేదులే
జుం జుం జుం జుంతనజుం
జుం జుం జుం జుంతనజుం
ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈవేళ
ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ
ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ
తారజాబిలి కలవనినాడు ఏవెన్నెలా లేదులే
జుం జుం జుం జుంతనజుం
జుం జుం జుం జుంతనజుం
లాలాల లాలల లాలాల లాలల
పాట ఇక్కడ వినండి.
No comments:
Post a Comment