పల్లవి:
జలకాలాటలలో కలకలపాటలలో
ఎమి హాయిలే హల
అహ ఎమి హాయిలే హల
జలకాలాటలలో కలకలపాటలలో
ఎమి హాయిలే హల
అహ ఎమి హాయిలే హల
లలాలల లలాలలల అహహ హ ఉహు ఉహు
చరణం1:
ఉన్నది పగలైనా అహ వెన్నెల కురిసేనే ఒహొహొహొహొ హొహొహొ
ఉన్నది పగలైనా అహ వెన్నెల కురిసేనే
అహ వన్నెచిన్నెల కన్నెమనసులో సన్నవలపువిరిసే
అహ వన్నెచిన్నెల కన్నెమనసులో సన్నవలపువిరిసే
జలకాలాటలలో కలకలపాటలలో
ఎమి హాయిలే హల
అహ ఎమి హాయిలే హల
చరణం2:
తీయని రాగమెదో మది హాయిగ పాడెనే
అహహ అహహ అహహ అహహ అ
తీయని రాగమెదో మది హాయిగ పాడెనే
తరుణకాలమేలే అది వరుని కొరకు పిలుపే
తరుణకాలమేలే అది వరుని కొరకు పిలుపే
అది వరుని కొరకు పిలుపే
జలకాలాటలలో కలకలపాటలలో
ఎమి హాయిలే హల
అహ ఎమి హాయిలే హల
|
No comments:
Post a Comment