పల్లవి:
లోకమెరుగని బాల
లోకమెరుగని బాల ఆ ఆ
లోకమెరుగని బాల
దీని పోకడ చిత్రము చాలా
ఆ ఆ లోకమెరుగని బాల
కనులను మూసిని మనసుని తెరచి కనుమా నిజము బేల
ఆ ఆ లోకమెరుగని బాల
ఆ ఆ లోకమెరుగని బాల
చరణం1:
ఎందునుకానని అందము కనిన డెందము చిందెనుగానవా
సుందర కవితా శిల్పము వెలసి
సుందర కవితా శిల్పము వెలసి
విందులు చేయునుగా ఆ ఆ
ఇదియే స్థిరమని మురిసే మనుపే
ఇదియే స్థిరమని మురిసే మనుపే
కలయే మారు సుమా
ఆ ఆ లోకమెరుగని బాల
చరణం2:
దిగులు వగలు తెలిసే వయసున కలుగును ఊహలెవో
అవి చెలిగి మదిలో ఆశలు రేగ
చెలిగి మదిలో ఆశలు రేగ
ఆపద మూగునుగా ఆ ఆ ఆ
ఏల కలుగును ఎరిగే మునుపే
ఏల కలుగును ఎరిగే మునుపే
కాలము తీరునుగా ఆ ఆ
లోకమెరుగని బాల
ఆ ఆ లోకమెరుగని బాల
|
No comments:
Post a Comment