Jan 1, 2008
మంచుపల్లకి
పల్లవి:
నీకోసమే మేమందరం నీరాకకే ఈ సంబరం
మంచి తెస్తావని మంచి చేస్తావని
వెల్కం వెల్కం న్యూ ఇయర్ గుడ్ బై ఓల్డ్ ఇయర్
వెల్కం వెల్కం న్యూ ఇయర్ గుడ్ బై ఓల్డ్ ఇయర్
వచ్చె వచ్చె న్యూ ఇయర్ హేపి న్యూ ఇయర్
వచ్చె వచ్చె న్యూ ఇయర్ హేపి న్యూ ఇయర్
మా చెంత నిలిచి కన్నీరు తుడిచి సుఖశాంతులివ్వు తరతరత్తర
చరణం1:
ప్రతి డైరీలోను ప్రతి పేజీలోను
హాయిగ సాగిపో గురుతుగా ఉండిపో
చల్లగ దీవించు మా కోరిక మన్నించు
ఈ ఏటికన్న పైఏడు మిన్న
పోయింది చేదు రావాలి తీపి
హహహహ
హేహేహే హేపి న్యూ ఇయర్
విష్ యూ హేపి న్యూ ఇయర్ గుడ్ బై ఓల్డ్ ఇయర్
విష్ యూ హేపి న్యూ ఇయర్ గుడ్ బై ఓల్డ్ ఇయర్
కొత్తకు ఎపుడు స్వాగతం పాతకో వందనం
కొత్తకు ఎపుడు స్వాగతం పాతకో వందనం
లాలాలల లాలాలల తరతరత్తర
నీకోసమే మేమందరం నీరాకకే ఈ సంబరం
కొత్త సంవత్సరం గొప్ప శుభసూచకం
న్యూ ఇయర్ లాలాల లలల లాలలల్ల లాలలల్ల
న్యూ ఇయర్ లాలాల లలల లాలలల్ల లాలలల్ల
లాలలాలలాలల లాలలాలలాలల
లాలలాలలాలల లాలలాలలాలల
తరత్తర తరత్తర తరత్తర తరత్తర
లాలలల్ల లాలలల్ల లాలలల్ల లాలలల్ల
చరణం2:
దొరికింది మాకు సరికొత్త స్నేహం
నేడు నీరాకతో నిండు నీనవ్వుతో
వెన్నెలై సాగిరా గుండెలో ఉండిపో
స్నేహాలు లేక ఏముంది జగతి
స్నేహాలలోనే దాగుంది ప్రగతి
హహహహ
నీకోసమే మేమందరం నీరాకకే ఈ సంబరం
కొత్త సంవత్సరం గొప్ప శుభసూచకం
వెల్కం వెల్కం న్యూ ఇయర్ గుడ్ బై ఓల్డ్ ఇయర్
వెల్కం వెల్కం న్యూ ఇయర్ గుడ్ బై ఓల్డ్ ఇయర్
కొత్తకు ఎపుడు స్వాగతం పాతకో వందనం
కొత్తకు ఎపుడు స్వాగతం పాతకో వందనం
లాలాలల లాలాలల తరతరత్తర హేయ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment