Dec 2, 2007

సాగరసంగమం

గాత్రం:బాలు,శైలజ


పల్లవి:

వాగర్ధావివ సంప్రుతౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగతహ్పితరం వందే పార్వతీపరమేశ్వరం వందే పార్వతీప రమేశ్వరం

నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము
భావములో ఆ భంగిమలో ఆ ఆ గానములో ఆ గమకములో ఆ ఆ
భావములో భంగిమలో గానములో గమకములో
ఆంగికమౌ ఈ గతి సేయగ

నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం1:

కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం
కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం
నవరస నటనం దరిసనిసనిసా జతియుత గమనం దరిసనిసనిసా
నవరస నటనం జతియుత గమనం
సితగిరి చరణం సురనది పయనం భరతమైన నాట్యం ఆ.. బ్రతుకు నిత్య నృత్యం ఆ..
భరతమైన నాట్యం ఆ.. బ్రతుకు నిత్య నృత్యం ఆ..
తపముని కిరణం తామస హరణం
తపముని కిరణం తామస హరణం శివుని నయన త్రయలాశ్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన నాట్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన లాశ్యం
నమక చమక సహజం జం నటప్రక్రుతి పాదజం జం
నర్తనమే శివకవచం చం నటరాజ పాద సుమరజం జం
ధిరనన ధిరనన ధిరనన ధిరనన ధిర
ధిర ధిర ధిర ధిర ధిర

నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: