Dec 2, 2007

స్వాతికిరణం

గాత్రం:బాలు


పల్లవి:

సా రిగమపదని సా నిదపమగరిసరి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సంగీత సాహిత్య సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
హే భారతి మనసాస్మరామి
హే భారతి మనసాస్మరామి
శ్రీ భారతి శిరసానమామి
శ్రీ భారతి శిరసానమామి
సంగీత సాహిత్య సమలంకృతే ఏ ఏ ఏ

చరణం1:

వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేశిని ఆత్మ సంభాషిని
వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేశిని ఆత్మ సంభాషిని
వ్యాస వాల్మీకి వాగ్దాయిని
వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞానవల్లి సముల్లాసిని

సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
సంగీత సాహిత్య సమలంకృతే

చరణం2:

బ్రహ్మ రసనాగ్ర సంచారిణి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి
భవ్య భలకారిణి
నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిణి
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి
భవ్య భలకారిణి
నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిణి
సకల సుకళాసమున్వేషిణి
సకల సుకళాసమున్వేషిణి సర్వ రస భావ సంజీవిని

సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
హే భారతి మనసాస్మరామి
శ్రీ భారతి శిరసానమామి
సంగీత సాహిత్య సమలంకృతే ఏ ఏ ఏ

------------------------------------------

పాట ఇక్కడ వినండి

------------------------------------------

No comments: