Feb 8, 2008

పల్నాటి యుద్ధం(1966)

తారాగణం:రామారావు,భానుమతి,అంజలీదేవి,జమున,హరనాథ్,గుమ్మడి
గాత్రం:భానుమతి
దర్శకత్వం:జి.రామినీడు


పల్లవి:

జయశంభో శివశంకర ,జయశంభో శివశంకర
జగధీశా స్వయంభో ప్రభో
జయశంభో శివశంకర ,జయశంభో శివశంకర

చరణం1:

గిరిజానాధ నీపాదదాసులే హరివాణీశ లోకేశులు
గిరిజానాధ నీపాదదాసులే హరివాణీశ లోకేశులు
నిరతమ్ము మహాభక్తితో ఓ ఓ ఓ ఓ ఓ ఓ
నిరతమ్ము మహాభక్తితో నిను సేవించి నిలిచేరయా
జయశంభో శివశంకర ,జయశంభో శివశంకర

చరణం2:

ఈ వర్ణ సమాచారసాధన మత్తకోపాలతాపాలకు
ఈ వర్ణ సమాచారసాధన మత్తకోపాలతాపాలకు
గురిగాక విరాజిల్లగా మా పల్నాడు కాపాడుమా
మా పల్నాడు కాపాడుమా

జయశంభో శివశంకర ,జయశంభో శివశంకర
జగధీశా స్వయంభో ప్రభో
జయశంభో శివశంకర ,జయశంభో శివశంకర

||

No comments: