Mar 4, 2008

భూకైలాస్

గాత్రం:వసంతకుమారి
సాహిత్యం:సముద్రాల


పల్లవి:

మున్నీట పవళించు నాగ శయన
మున్నీట పవళించు నాగ శయన
చిన్నారి దేవేరి సేవలుచేయ
మున్నీట పవళించు నాగ శయన

చరణం1:

నీనాభి కమలాన కొలువు చేసే
నీనాభి కమలాన కొలువు చేసే వాణిసు భుజపీటి బరువువేసి
వాణీసు భుజపీటి బరువువేసి
వాణీసు భుజపీటి బరువువేసి
మున్నీట పవళించు నాగ శయన

చరణం2:

మీనా కృతి దాల్చినావు వేదాల రఖ్షింప
మీనా కృతి దాల్చినావు
కూర్మా కృతి బూనినావు వారిధి మధియింప
కూర్మా కృతి బూనినావు
శిబి రూపము దాల్చినావు కడ శాసుర వధియింప
శిబి రూపము దాల్చినావు
నరసింహమై వెలసినావు ప్రహ్లాదు రక్షింప
నరసింహమై వెలసినావు
నరసింహమై వెలసినావు
సతపాల మమునేల జాగేల
సతపాల మమునేల జాగేల పాల
మున్నీట పవళించు నాగ శయన

చరణం3:

మోహిని విలాస కలిత నవమోహన మోహదూర మౌనిరాజ మనోమోహన
మోహిని విలాస కలిత నవమోహన మోహదూర మౌనిరాజ మనోమోహన
మందహాస మధురవదన రమానాయక
మందహాస మధురవదన రమానాయక
కోటిచంద్ర కాంతి సదన శ్రీలోల పాల

మున్నీట పవళించు నాగ శయన
చిన్నారి దేవేరి సేవలుచేయ
మున్నీట పవళించు నాగ శయన


------------------------------------

పాట ఇక్కడ చూడండి

---------------------------------

No comments: