గాత్రం:బాలు
పల్లవి:
ఓ చుక్క రాలింది ఓ జ్యోతి ఆరింది కన్నీరు మిగిలింది కధముగిసింది
కధముగిసింది కధముగిసింది
కధముగిసింది కధముగిసింది
కాలం తోడై కదిలాడు
కధగా తానే మిగిలాడు
మరణంలేని నాయకుడు
మదిలో వెలుగై వెలిశాడు
ఓ చుక్క రాలింది ఓ జ్యోతి ఆరింది కన్నీరు మిగిలింది కధముగిసింది
కధముగిసింది కధముగిసింది
కధముగిసింది కధముగిసింది
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాట ఇక్కడ వినండి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment