Apr 15, 2008

ప్రేమలేఖలు

గాత్రం:ఏ.ఎం.రాజా


పల్లవి:

విధిరాకాసి కత్తులు దూసి నీవేపు నీ ప్రేయసి ఓ
విధిరాకాసి కత్తులు దూసి నీవేపు నీ ప్రేయసి ఓ ఓ ఓ

చరణం1:

చావాలనున్న కాలేను నేను తొడెవరూలేరయ్యొ ఓ ఓ
చావాలనున్న కాలేను నేను తొడెవరూలేరయ్యొ ఓ ఓ
వెన్నెల కురిసే పున్నమి బ్రతుకే అమవాసలైపోయే
విధిరాకాసి కత్తులు దూసి నీవేపు నీ ప్రేయసి ఓ

చరణం2:

ఆశాజ్యోతి ఖనమగు రీతి వీచేను సుడిగాలి
ఆశాజ్యోతి ఖనమగు రీతి వీచేను సుడిగాలి
జీవన వ్యవధి దాటెను అవధి ముదిరెను నా వ్యాధి ఓ ఓ
విధిరాకాసి కత్తులు దూసి నీవేపు నీ ప్రేయసి ఓ
నీవేపు నీ ప్రేయసి ఓ ఓ ఓ
నీవేపు నీ ప్రేయసి

||

No comments: