గాత్రం:బాలు
సంగీతం:ఇళయరాజా
దర్శకత్వం:గీతాకృష్ణ
నిర్మాత:ఎం.గంగయ్య
సంస్థ:కోణార్క్ మూవీ క్రియేషన్స్
విడుదల:1987
పల్లవి:
వేవేల వర్ణాల ఈ నేల కావ్యాల
అలలు శిలలు తెలిపే కథలు
పలికే నాలో గీతాలై
వేవేల వర్ణాల ఈ నేల కావ్యాల
ఓ గంగమ్మ పొద్దెల్లిపోతుంది తొరగా రాయే
ఓ తల్లి గోదారి తుళ్ళి తుళ్ళి పారేటి పల్లె పల్లె పచ్చాని పందిరి
పల్లె పల్లె పచ్చాని పందిరి
నిండునూరేళ్ళు పండు ముత్తైదువల్లె ఉండు పంటళ్ళకేమి సందడి
పంట పంటళ్ళకేమి సందడి
తందైన తందతైన తందైన తందతైన
తందైన తందతైయన తయ్య తందైన తందతైయన
చరణం:
వానవేలితోటి నేల వీణ మీటే
నీలి నింగిపాటే నిలిచేనట
కాళిదాసులాంటి తోటరాజుకున్న
కమ్మనైన కవితలె ఈ పూలట
ప్రతి కదలికలో నాట్యమె కాదా
ప్రతి ౠతువు ఒక చిత్రమె కాదా ఎదకే కనులుంటే
|
No comments:
Post a Comment