Jun 28, 2008

సారంగధర

గాత్రం:కోరస్
సాహిత్యం: సముద్రాల







పల్లవి:

మంగళము మంగళము మంగళమనరే మంగళమని పాడరే సారంగనయునకు
మంగళము మంగళము మంగళమనరే మంగళమని పాడరే సారంగనయునకు

చరణం1:

రతనాంగి కొమరునకు,రతిరాజ సుందరునకు
రతనాంగి కొమరునకు,రతిరాజ సుందరునకు
రారాజు తనయునకు,సారంగధరునకు
మంగళము మంగళము మంగళమనరే మంగళమని పాడరే సారంగనయునకు

చరణం2:

పొంగారు చెంప బంగారు హారతులు కనకాంగి వరునకు,సారంగధరునకు
మంగళము మంగళము మంగళమనరే మంగళమని పాడరే సారంగనయునకు
జయ మంగళమని పాడరే సారంగనయునకు

||

No comments: