Jul 22, 2008

ప్రేమలేఖలు

గాత్రం:జిక్కి

పల్లవి:

నీకు పూర్తిగా తెలుసునుగా
నీకు పూర్తిగా తెలుసునుగా
నీ మదిలో ఎంత ప్రేముందో
ఇపుడే ఇంతగా ప్రేమేల నీకు ఇపుడే ఇంతగా ప్రేమేల
నీకు పూర్తిగా తెలుసునుగా

చరణం1:

ముందే ఆలోచించి పలికిన మాటలు తడబడతాయేల
ముందే ఆలోచించి పలికిన మాటలు తడబడతాయేల
ఆతనికి లోబడి,ఆశలను బడి జీవిస్తూనే చావేల
ఆతనికి లోబడి,ఆశలను బడి జీవిస్తూనే చావేల
జీవిస్తూనే చావేల,నీకు ఇపుడే ఇంతగా ప్రేమేల
నీకు పూర్తిగా తెలుసునుగా

చరణం2:

అంతుపొంతు అంటూ లేదా
అంతుపొంతు అంటూ లేదా
ఏమిటి నీకి సింగారం,ఏమిటి నీకి సింగారం
ఆతని రాకకు ఆతృత లేక ఓ బేల ముస్తాబేల
ఆతని రాకకు ఆతృత లేక ఓ బేల ముస్తాబేల
ఓ బేల ముస్తాబేల,నీకు ఇపుడే ఇంతగా ప్రేమేల
నీకు పూర్తిగా తెలుసునుగా
నీ మదిలో ఎంత ప్రేముందో
ఇపుడే ఇంతగా ప్రేమేల నీకు ఇపుడే ఇంతగా ప్రేమేల
నీకు పూర్తిగా తెలుసునుగా

చరణం3:

ఏమిటి మదిలో తీయని బాధ,తీయని బాధ తొలిప్రేమ
ఏమిటి మదిలో తీయని బాధ,తీయని బాధ తొలిప్రేమ
భాద తప్పదని తెలిసినదేగా,వలపుల వలలో పడనేల
భాద తప్పదని తెలిసినదేగా,వలపుల వలలో పడనేల
వలపుల వలలో పడనేల,నీకు ఇపుడే ఇంతగా ప్రేమేల
నీకు పూర్తిగా తెలుసునుగా
నీ మదిలో ఎంత ప్రేముందో
ఇపుడే ఇంతగా ప్రేమేల నీకు ఇపుడే ఇంతగా ప్రేమేల
నీకు పూర్తిగా తెలుసునుగా

||

No comments: