తారాగణం :జెమిని గణేషన్,సావిత్రి,మనోహర్
గాత్రం:జానకి
సాహిత్యం:ఆరుద్ర
సంగీతం: ఎస్.ఎం. సుబ్బయ్యనాయుడు
దర్శకత్వం: ఎం.వి.రామన్
సంస్థ: దేవి ఫిల్మ్స్
విడుదల:1962
పల్లవి:
ఆ ఆ ఆ ఆ ఆ
నీ లీల పాడెద దేవా
మనవి ఆలించ వేడెద దేవా
నను లాలించు నా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా
నీ లీ ల పాడెద దేవా
చరణం1:
సింధూర రాగంపు దేవా ఆఆఆఆఆఆఆఆఆ
దివ్య శృంగార భావంపు దేవా
మళ్ళి చెలువాలు నిను కోరు నీవు రావా
ఎలనే నీ లీల పాడెద దేవా
చరణం2:
అనుపమ వరదాన శీల
అనుపమ వరదాన శీల
వేగ కనుపించు కరుణాలవాల
ఎలనే నీ లీల పాడెద దేవా
నీ లీల పాడెద దేవా
నను లాలించు నా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా
నీ లీల పాడెద దేవా
సగమపని నీలీల పాడెద దేవా
నిస్సనిదపమ గామగరిసనీ సానిగదమపా మగరిస నిదమప గరిని
నీలీల పాడెద దేవా
సా రిస్సా నిసరిస్సా నినిస పపనినిసా మమపపనినిసా గగస గగస నినిస పపని మమప గగమమపపనినిసస గరిని
పా నిదపమగరిసని సగగసగగ సగమప గరిసని సగసా
నినిప మమప నిపనిపసా పనిపసా నిదపమగరి సగసా
గామపనిస నిదని ససనీ నిదని ససని
గరిని గరిగ నిరిగరి నిగరిని
నిరిని నిసస నిరిని నిసస నిదప
నిరినిసా ఆఆఆఆ ఆఆఆఆ
రినీసపానిసాపసామపనిసరీ ఆఆఆ
సానిపాని ససనీ ససనీ
పానిస పానిదనీ మాదనిపానిదనీసరిసా
పానిదనిసరిసా మగాపమ
సాసరిని నీసరిపా సాసని సాససాససాస సది గరిసని కిటతకథా
దిధనిదపా కిటతకథా నిదపమ తకుందరి సగమప కిటతకథా సనిదనిపనిప కిటతకథా గరినిసదనిమపని నీ లీల పాడెద దేవా
నను లాలించు నా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
1 comment:
విహారిగారు,
మొన్న ఒక టీవీ పోగ్రాంలో ఈ పాట విని (ఇంతకు ముందు చాలాసార్లు విన్నాననుకోండి) సినిమా కోసం గూగులమ్మని అడిగితే తమిళంలో ఈ పాట వీడియో ఇచ్చింది. ఇదీ లింకు:
http://www.youtube.com/watch?v=oDRgGpEwSYw
ఎక్కడైనా సినిమా దొరికే అవకాశం వుంటే చెప్దురూ..!!
Post a Comment