సాహిత్యం: ఆత్రేయ
గాత్రం: బాలు,ఎల్.ఆర్.ఈశ్వరి
పల్లవి:
భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివో
నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీ దాననోయ్
I don't know what you say
తెలియంది మానేసేయ్ నీకు తెలిసింది ఆడేసేయ్
తీయంది ఒక బాసే
That's love shall blush I say
I don't know what you say to me but I have so much to say
I wanna fly with you up the sky and dance all the night
I can't help darling falling in love with you and only with you
Come darling let's play the game
Come darling let's sing and sway
చరణం1:
నా గుండె లోన నీవే ఉయ్యాలలూగినావే
Let's be merry my dove,Hey Let's be merry my love
ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో
ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో
One fine day you will be mine,It will be full of sunshine
One fine day you will be mine,It will be full of sunshine
నాతోటి నీవుండ నాకూ ఇంకేల నీరెండ
నాతోటి నీవుండ నాకూ ఇంకేల నీరెండ
Oh come baby let's have some fun down here there is no one
భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
I wanna fly with you up the sky and dance the whole night
చరణం2:
నీ కౌగిలింతలోన నా సొగసు దాచుకోనీ
No need to feel shy my girl, No need to hold back my doll
నా వంపు వంపులోన నీ వయసు ఆపుకోనీ
Hand in hand let's say my dear come near don't fear dear
సాగించు పయనాన్నీ నీవే చూపించు స్వర్గాన్ని
Oh let's start the game of our life and you'll be my dear wife
హా భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీ దాననోయ్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment