గాత్రం: ఘంటసాల,సుశీల
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
పల్లవి:
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ రాజు పిలిచెను రేరాజు నిలిచెను
ఈ రేయి నీదే కదా
చెలి నా రాణి నీవే కదా
నా రాజు పిలిచెను రేరాజు నిలిచెను
ఈ రేయి నాదే కదా ఇక నీ రాణి నేనే కదా
చరణం1:
నిన్ను చూచి నీ వన్నె చూచి నను నేనె మరచేనులే
నను నేనె మరచేనులే
ఈనాటికైనా ఏనాటికైనా
ఈనాటికైనా ఏనాటికైనా నేనె నీలో నిలిచేనులే
నీ రాజు పిలిచెను రేరాజు నిలిచెను
ఈ రేయి నీదే కదా
చెలి నా రాణి నీవే కదా
చరణం2:
ఇన్నినాళ్ళు ఈ నీలి కళ్ళు ఏ కోనలో దాగెనో
ఏ కోనలో దాగెనో
నే కోరుకున్న నా స్వామికోసం
నే కోరుకున్న నా స్వామికోసం
ఈ కళ్ళు ఇన్నాళ్ళు వేచేనులే
నీ రాజు పిలిచెను రేరాజు నిలిచెను
ఈ రేయి నీదే కదా
చెలి నా రాణి నీవే కదా
ఆ ఆ ఆ ఆ ఆ
నా రాజు పిలిచెను రేరాజు నిలిచెను
ఈ రేయి నాదే కదా ఇక నీ రాణి నేనే కదా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment