Sep 14, 2009

సత్యం

తారాగణం: సుమంత్,జెనీలియా
గాత్రం: వేణు
సాహిత్యం: కందికొండ
సంగీతం: చక్రి
దర్శకత్వం: సూర్యకిరణ్
నిర్మాత: అక్కినేని నాగార్జున
సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్
విడుదల: 2003





పల్లవి:

మధురమే మధురమే మధురమే
ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తే మధురమే
ఆ ఆ ఆ నన్నే తడిపేస్తే మధురమే

మధురమే మధురమే మధురమే
ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తే మధురమే
ఆ ఆ ఆ నన్నే తడిపేస్తే మధురమే

చరణం1:


నీకోసం నే రాసే చిరు పాటైనా మధురమే
నాకోసం నువ్వు పలికే అరమాటైనా మధురమే
నీకోసం నే రాసే చిరు పాటైనా మధురమే
నాకోసం నువ్వు పలికే అరమాటైనా మధురమే
లిపిలేని సడిలేని ఆ కన్నుల భాష మధురమే
హృదయాన్ని మురిపించే ఆ సాగర ఘోష మధురమే
మధుమాసం మధురమే నీ దరహాసం మధురమే
ఉంటే నువ్వుంటే ఆ శూన్యం అయినా మధురమే మధురమే

మధురమే మధురమే మధురమే
ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తే మధురమే
ఆ ఆ ఆ నన్నే తడిపేస్తే మధురమే

చరణం2:

సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే
సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే
ఉదయాన్న ఉదయించే ఆ సూర్యుడి ఎరుపు మధురమే
రేయంత వికసించే ఆ వెన్నెల తెలుపు మధురమే
చెక్కిలి మెరుపు మధురమే
చెలి కాటుక నలుపు మధురమే
రాల్చే కను రాల్చే ఆ కన్నీరైన మధురమే మధురమే

మధురమే మధురమే మధురమే
ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తే మధురమే
ఆ ఆ ఆ నన్నే తడిపేస్తే మధురమే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: