Oct 9, 2007

మల్లీశ్వరి

తారాగణం:రామారావు,భానుమతి
గాత్రం:భానుమతి
సాహిత్యం:దేవులపల్లి
సంగీతం:సాలూరి రాజేశ్వరరావు
నిర్మాత & దర్శకత్వం:బి.ఎన్.రెడ్డి
సంస్థ:వాహిని



పల్లవి:

పిలిచినా బిగువటరా ఔరౌరా
పిలిచినా బిగువటరా ఔరౌరా
పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
భళిరా రాజా ఆ ఆ

చరణం1:

ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా బిగువటరా
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా బిగువటరా

చరణం2:

గాలుల తేనెల వాడని మమతల
గాలుల తేనెల వాడని మమతల
నీలపు మబ్బుల నీడను గననను
అందెల రవళుల సందడి మరిమరి
అందెల రవళుల ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అందెల రవళుల సందడి మరిమరి
అందగాడా ఇటు తొందర చేయగా
అందగాడా ఇటు తొందర చేయగా

పిలిచినా బిగువటరా ఔరౌరా
పిలిచినా బిగువటరా

Get this widget | Track details | eSnips Social DNA

1 comment:

ramya said...

haa bhanumati, very very nice