పల్లవి:
అప్పుచేసిపప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా
అప్పుచేసిపప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా
చరణం1:
ఒహో ఓ ఓ ఓ అహా ఆ ఆ ఆ
దొంగతనము తప్పురా దోపిడీలు ముప్పురా
అందినంత అప్పు చేసి మీసం మెలి తిప్పరా
అప్పుచేసిపప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా
చరణం2:
ఒహో ఓ ఓ ఓ అహా ఆ ఆ ఆ
ఉన్నవారు లేనివారు రెండే రెండు జాతులురా
ఉన్నచోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా
అప్పుచేసిపప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా
చరణం3:
ఒహో ఓ ఓ ఓ అహా ఆ ఆ ఆ
వేలిముద్ర వేయరా సంతకాలుచేయరా
అంతగాను కోర్టుకెలితే ఐపి బాంబుందిరా
అప్పుచేసిపప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా
చరణం4:
ఒహో ఓ ఓ ఓ అహా ఆ ఆ ఆ
రూపయే దైవమురా రూపాయే లోకమురా
రూకలేనివాడు భువిని కాసుకు కొరగాడురా
అప్పుచేసిపప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా
|
2 comments:
em
song aMdI
Orkut lo telugu lyrics ani community undi akkada mee blog pErivahchaa....
Mee istham.
Post a Comment