Dec 9, 2007

జగదేకవీరుని కథ

గాత్రం:ఘంటసాల


పల్లవి:

ఓ ఓ దివ్య రమణులారా నేటికి కనికరించినారా కలకాదు కద సఖులారా ఆ ఆ
ఓ సఖి ఒహో చెలి ఒహో మదీయ మోహిని
ఓ సఖి ఒహో చెలి ఒహో మదీయ మోహిని ఓసఖి

చరణం1:

కలలోపల కనిపించి వలపించిన చెలులోహొ
కలలోపల కనిపించి వలపించిన చెలులోహొ
కనుల విందు చేసారే కనుల విందు చేసారిక ధన్యుడనైతిని నేనహ
ఓ సఖి ఒహో చెలి ఒహో మదీయ మోహిని ఓసఖి

చరణం2:

నయగారములొలికించి ప్రియ రాగము పలికించి
నయగారములొలికించి ప్రియ రాగము పలికించి
హాయినొసుగు ప్రియలేలే ఏ ఏ ఏ హాయినొసుగు ప్రియలే మరి మాయలు సిగ్గులు ఏలని
ఓ సఖి ఒహో చెలి ఒహో మదీయ మోహిని ఓసఖి

చరణం3:

కను చూపులు ఒక వైపు మనసేమో నా వైపు
కను చూపులు ఒక వైపు మనసేమో నా వైపు
ఆటలహొ తెలిసెనులే ఆటలహొ తెలిసెను చెలగాటము నా కడ చెల్లన
ఓ సఖి ఒహో చెలి ఒహో మదీయ మోహిని

||

No comments: