Feb 17, 2008

ఆకలిరాజ్యం

గాత్రం:బాలు,ఎస్.జానకి


పల్లవి:

తానా తాన తన్నాన
ఒహో కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి
లల్లల లల్లల లల్లల లల్ల లాల లా లా లా
చిన్ననవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి
చిన్ననవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి ఎమంటావు
ఉహు సంగీతం నన్నానా ఉం నువ్వైతే
రిసరి సాహిత్యం నేనౌతా
సంగీతం నన్నానా ఉం నువ్వైతే సాహిత్యం నేనౌతా
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి ఆ
చిన్ననవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి ఎమంటావు అహ

చరణం1:

ననన్ననాన సే ఒన్స్ ఎగైన్
ననన్ననాన స్వరమునీవై
తరనన తరనన స్వరమున పదము నేనై ఓకే
తానే తానే తాన
గానం గీతం కాగ
తరనతన కవిని నేనై
తాన నననతాన
నాలో కవిత నీవై
నాన నాన న తనన తనన తారన
కావ్యమైనది తలపో పలుకో మనసో

కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి
చిన్ననవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి ఎమంటావు
సంగీతం అహహ నువ్వైతే అహహ సాహిత్యం అహహ నేనౌతా అహహ

చరణం2:

ఇప్పుడు చూద్దాం
తనన తనన తన్న
ఉహు తనన తనన అన్నా
తాన తన్న తానం తరనా తన్న
తానా అన్న తాళం ఒకటే కద
తనన తాన తాన నాన తాన
తనన తాన తాన నాన తాన ఉహ్మ్
పదము చేర్చి పాట కూర్చలేదా శభాష్
దనిని దసస అన్న నీద అన్న స్వరమే రాగం కద
నీవు నేనని అన్నా మనమే కాదా
నీవు నేనని అన్నా మనమే కాదా

కన్నెపిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి
చిన్ననవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎపుడని
కన్నెపిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి
చిన్ననవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎపుడని
అహాహ లాలాల ఉహుహు అహాహా
లాలాల లాలాల లాలాల లాలాల

---------------------------------------------


పాట ఇక్కడ వినండి.

---------------------------------------------

No comments: