గాత్రం:పి.సుశీల
సాహిత్యం:సముద్రాల
పల్లవి:
నా నోము ఫలించెనుగా నా నోము ఫలించెనుగా
నేడే నా నోము ఫలించెనుగా
సురభామినులు తలచే వలచే నవ ప్రేమామృత సారమున చౌలు గొలుపే నేడే
నా నోము ఫలించెనుగా నేడే నా నోము ఫలించెనుగా
చరణం1:
కాంచి సోయగమెంచి ఆశలు పెంచే ప్రేమిత హృదయాల
కాంచి సోయగమెంచి ఆశలు పెంచే ప్రేమిత హృదయాల
కాంచి సోయగమెంచి ఆశలు పెంచే ప్రేమిత హృదయాల
విరహానల తాపము వాయగ తొలి ప్రేమలు పూలు పూసి కాయగ
నవ ప్రేమామృత సారమున చౌలు గొలుపే నేడే
నా నోము ఫలించెనుగా నేడే నా నోము ఫలించె
నా నోము ఫలియించె నేడే నా నోము ఫలియించె
చరణం2:
నా నోము ఫలియించె నేడే నా నోము ఫలియించె
నీకోసం నేరాన మేను సుకుమారా
మృదుగానం నీవు లయనౌదునేను చేసేవు రాగచాటునా
తాననతాన తన్నాననా భావ రాగ తాళ మేళనా
శృంగార కలిత సంగీత భరిత
సరళ సరస గీసి తీపి సరళ సరస గీసి తీపి
సరళ సరస గీసి తీపి పొరలి పొంగి
జగజగగాల విరియు జేయు నాది అమర సౌఖ్యమా
No comments:
Post a Comment