Mar 20, 2008

లైలామజ్ఞు


పల్లవి:

ఒహో ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ప్రియతమా ఆ ఆ అ అ
పయనమయె ప్రియతమ నను మరచిపోకుమా
పయనమయె ప్రియతమ నను మరచిపోకుమా
ఓ ప్రియతమా ఆ ఆ ఆ ఆ ఆ
కరగునవె తారకలు కరగునవె తారకలు
మోము దాచె రేరాజు
రగులునే నా మదిలో ఎదో తీరని బాధ
ప్రియతమ పయనమయె ప్రియతమ నను మరచిపోకుమా
ఓ ప్రియతమా

చరణం1:

విధి బలీయమని తెలుసు
తెలుసు నాకు నీ మనసు
విధి బలీయమని తెలుసు
తెలుసు నాకు నీ మనసు
తనువులు వేరైనా తనువులు వేరైనా
మన మనసొకటేనే ఓ ప్రియతమ
పయనమయె ప్రియతమ నను మరచిపోకుమా
ఓ ప్రియతమా

చరణం2:

దూర దేశమేగెదవో పెండ్లికూతురా ఆ ఆ
దూర దేశమేగెదవో పెండ్లికూతురా
కనుల నీరు నింపకుమా
సుఖపడుమా నీవైనా ప్రియతమ
పయనమయె ప్రియతమ నను మరచిపోకుమా
ఓ ప్రియతమా
ఒహో ఓ ఓ ఓ ఓ ఓ

||

No comments: