బద్దేనాంజలి నానతేన శిరసా
గాత్రై స్వర్గైమోర్గమయిహి
కంఠేన స్వర గద్గదేన
నయనో నోర్గైన భాష్పాంబుద
నిత్యం త్వ చరణారవిందయుగళచ్చానాంబృత స్వాధినాం
అస్మాకం స్వరసైరుహాక్ష సతతం సంపత్యకాం జీవితం
నమామి నారాయణ పాద పంకజం
కరోమి నారాయణ పూజనం సదా
స్మరామి నారాయణ నామ నిర్మలం
స్మరామి నారాయణ తత్వమవ్యయం
|
1 comment:
ఆర్యా,
"విప్రనారాయణ" లోని పాఠ్యంలో అనేక దోషములు కలవు. అసలైన పాఠ్యం యిది. సరిచేసుకోగలరు.
బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రై స్సరోమోద్గమై:
కంఠేన స్వరగద్గదేన నయనే నోద్గీర్ణ బాష్పాంబునా!
నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతా స్వాదినాం
అస్మాకం సరసీరుహాక్ష సతతం సమ్పద్యతాం జీవితమ్!!
మప్పిదాలతో,
శ్రీనివాసుడు.
Post a Comment